![త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ](/styles/webp/s3/article_images/2017/09/4/71474895427_625x300.jpg.webp?itok=D3cldRso)
త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ
నడిగూడెం: మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న త్రైమాసిక పరీక్షలను సోమవారం సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా కో ఆర్డినేటర్ భూక్యా సక్రూనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగగా విద్యార్థుల హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు. పరీక్షల నిర్వహన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేవారు. ఆయన వెంట ఫ్లైయింగ్ స్క్వాడ్ కె.జనార్దన్, ప్రిన్స్‌పాల్ గులాం ఎస్‌దాని, వైస్ ప్రిన్స్‌పాల డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుజాత, కవితారాణి, తదితరులున్నారు.