రాజన్న ఆదాయం రూ.29.67 లక్షలు
Published Wed, Oct 5 2016 11:46 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
వేములవాడ :వేములవాడ రాజన్నకు 14 రోజుల్లో హుండీ ద్వారా రూ.29,67,925 నగదుతోపాటు 45 గ్రాముల బంగారం, 4 కిలోల 100 గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. స్వామి వారి కళాభవన్‌లో బుధవారం ఆలయ సిబ్బంది, సత్యసాయి సేవాసమితి, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement