చిత్తూరు జిల్లా పుత్తూరులోని అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులోని అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారు డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.