సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముల కమలాకర్ ప్రభుత్వ డిమాండ్ చేశారు.
భువనగిరి : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముల కమలాకర్ ప్రభుత్వ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని అ సంఘం డివిజన్ స్థాయి ప్రమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో టీఎన్‌జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందడి ఉపేందర్‌రెడ్డి, యూజీఎఫ్ జిల్లా బాధ్యులు ముక్కెర్లు యాదయ్య, సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు అడెపు జానయ్య, టీపీయూఎస్ మండల అధ్యక్షుడు పాశం కృష్ణముర్తి, ప్రధాన కార్యదర్శి మల్లేష్, డీటీఎఫ్ మండల బాధ్యులు రవీందర్‌రెడ్డి, అమ్జద్, రవీందర్, కలీమోద్దీన్, కృష్ణ, అంజన్, వెంకట్‌రెడ్డి, సైదులు, యాదయ్య, మహేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.