అనంతపురం సెంట్రల్ : పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో అమరులైనవారితోపాటు, శనివారం జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన సైనికులకు మాజీ సైనికులు నివాళులర్పించారు. స్థానిక మాజీ సైనికుల సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.
జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న, గౌరవ సలహాదారుడు వి.కె. రంగారెడ్డి ఉగ్రవాద దాడులను ఖండించారు. గౌరవసభ్యులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్‌రెడ్డి, నాయకులు మణికుమార్, కేవీ నారాయణరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాత్రి స్థానిక సప్తగిరిసర్కిల్‌లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు.
అమరవీరులకు ఘన నివాళి
Published Sun, Sep 18 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement
Advertisement