నీటి ఎద్దడి నివారణకు రూ.10 కోట్ల మంజూరు | rs.10 crores release to water problem solves | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు రూ.10 కోట్ల మంజూరు

Published Thu, Feb 16 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

rs.10 crores release to water problem solves

అనంతపురం అర్బన్‌ : రాబోవు వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం ఈ మేరకు విజయవాడలో ప్రకటించారు. ఈ నిధులతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement