మరిపెడ చెక్పోస్ట్ వద్ద రూ. 2 లక్షలు పట్టివేత | Rs.Lakhs cash seized at maripeda checkpost | Sakshi
Sakshi News home page

మరిపెడ చెక్పోస్ట్ వద్ద రూ. 2 లక్షలు పట్టివేత

Published Thu, Nov 5 2015 11:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

Rs.Lakhs cash seized at maripeda checkpost

వరంగల్: వరంగల్ జిల్లా మరిపెడ చెక్పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా రూ. 2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం కారును పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించి... సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అయితే వరంగల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మర చేశారు. ఆ క్రమంలో గత వారం రోజుల వ్యవధిలో పలుప్రాంతాల్లో భారీ మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement