అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ | Sale for Ratnachal SF express railway bogie | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ

Published Thu, Mar 24 2016 9:28 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ - Sakshi

అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తునిలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలను పాత ఇనుముగా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈ టెండర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పిలిచారు. మొత్తం 17 బోగీలను వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఖరారు చేస్తామని విజయవాడ డివిజన్ అధికారులు చెబుతున్నారు. జనవరి 30న తునిలో కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన విషయం విదితమే. ఘటన జరిగిన తర్వాత ఈ బోగీలను తుని స్టేషన్‌కు తరలించి ఇటీవలే విజయవాడ తీసుకొచ్చి వేలం నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement