అమ్మకానికి ‘చంద్రన్న కానుక’ | Sale to the 'Chandranna gift' | Sakshi

అమ్మకానికి ‘చంద్రన్న కానుక’

Jan 15 2016 4:03 AM | Updated on Nov 9 2018 5:52 PM

అమ్మకానికి ‘చంద్రన్న కానుక’ - Sakshi

అమ్మకానికి ‘చంద్రన్న కానుక’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా చంద్రన్న ...

చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచులు మార్కెట్‌లో విక్రయం

 గోవిందరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో ముద్రించిన బ్యాగులు తెలంగాణలో అమ్మకానికి వచ్చాయి. పేదలకు చంద్రన్న కానుక పేరుతో సంక్రాంతికి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సరుకులు అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సంచులను ముద్రించింది.

సంచులపై ఏపీ సీఎం చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఫొటోలు ముద్రించారు. అయితే ముద్రణలో లోపాలున్న సంచులు కొన్ని వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. ఒక్కో సంచి రూ. 15 నుంచి రూ. 20 వరకు అమ్ముతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement