ఎస్సీ ఎస్టీ కేసు విచారణ
Published Thu, Apr 27 2017 1:11 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
పుట్టపర్తి అర్బన్ : రాచువారిపల్లిలో ఇటీవల నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ బుధవారం విచారణ చేశారు. దళితుల శ్మశాన వాటికలో రెవెన్యూ సిబ్బంది నాటిన సరిహద్దు రాళ్లను అదే గ్రామానికి చెందిన కొందరు తొలగించడంతో తొమ్మిది మందిపై కేసు నమోదైన విషయం విదితమే. ఆ కేసు విచారణ నిమిత్తం పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి. సిబ్బందితో కలసి గ్రామానికి వచ్చిన డీఎస్పీ విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement