ఎంజీఎంలో ఔషధాల శాంపిల్స్‌ సేకరించాం.. | Sekarincam enjienlo samples for drugs | Sakshi
Sakshi News home page

ఎంజీఎంలో ఔషధాల శాంపిల్స్‌ సేకరించాం..

Published Mon, Jul 25 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

Sekarincam enjienlo samples for drugs

 
  • డ్రగ్‌ కంట్రోల్‌ డీడీ సురేంద్రనాథ్‌ సాయి
ఎంజీఎం : నాసిరకమైన ప్రాలీడాక్సైమ్‌ ఐడెడ్‌ ఇంజక్షన్‌ శాంపిల్స్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో సోమవారం సేకరించామని డ్రగ్‌ కంట్రో ల్‌ డీడీ సురేంద్రనాథ్‌ సాయి తెలిపారు.
అంతేకాకుండా అనుమానంగా ఉన్న మరికొన్ని ఔషధా ల శాంపిల్స్‌ సైతం సేకరించినట్లు ఆయన పే ర్కొన్నారు. స్థానికంగా కొనుగోలు చేస్తున్న డైక్లోపెనాక్స్‌ సోడియం మాత్రలు, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి సరఫరా అవుతున్న ఎమాక్సిలిన్‌ పోటాషియం క్లావలోలేట్‌ మాత్రలు, ఇంజక్షన్‌తో పాటు రాణిటిడిన్, మాత్రాల శాంపిల్స్‌ను సేకరించామని తెలిపారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఔషధ నియంత్రణ పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నట్లు ఆయన వివరించారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement