ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా జట్ల ఎంపిక
Published Thu, Sep 15 2016 9:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
రామచంద్రపురం :
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాలురు, బాలికల జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వై.తాతబ్బాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్, చదరంగం, విలువిద్య పోటీలకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక జరిగిందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన పీడీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజుపంతులు క్రీడా ప్రాంగణంలో పోటీలు నిర్వహించి ఈ ఎంపికలు పూర్తి చేసినట్లు తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్‌కు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి అన్నవరంలో జరిగే ఏపీ బాల్ బ్యాడ్మింటన్ చాంపియ¯Œæషిప్ పోటీల్లో పాల్గొంటారని, మిగిలిన పోటీలకు తేదీలు, ఖరారు కావాల్సి ఉందని అన్నారు.
ఎంపికైన క్రీడాకారులు వీరే
బాల్ బ్యాడ్మింటన్ (బాలురు) : కేఎస్ శివప్రసాద్, డి.రమేష్, ఎం.సాయిరాం, కె.జయప్రసన్న (జీబీఆర్ కాలేజీ, అనపర్తి); జీవీఎన్ ప్రసాద్ (ఎస్‌ఎస్‌డీ జూనియర్ కళాశాల, అన్నవరం); ఎస్‌కే సంసిద్ (శ్రీ ప్రజ్ఞ జూనియర్ కాలేజీ, బిక్కవోలు); ఎన్.నాగ అరుణస్వామి (జీజేసీ, మండపేట); ఎ.దశరథరాము (ఆదిత్య కాలేజీ, కాకినాడ); టి.కిషోర్ (ఏపీటీడబ్ల్యూ, రంపచోడవరం); కె.అజయ్ (జీజేసీ, మామిడికుదురు).
బాల్ బ్యాడ్మింటన్ (బాలికలు) : గీతా ప్రసన్న (ప్రగతి జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం); కె.సుధాపావని (ప్రగతి కళాశాల, ప్రత్తిపాడు); జి.స్వర్ణలత, వై.చంద్రకళ, డి.మణిచందన (జీజేసీ, కొత్తపేట).
చదరంగం (బాలికలు) : ఆర్.రాగజోత్య్న (గీతం కాలేజీ, కాకినాడ); కె.అనిత (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రాజోలు); డి.సిరి (శ్రీచైతన్య, కాకినాడ); వీఎస్‌ఎస్ ప్రత్యుష.
చదరంగం (బాలురు) : వై.గాబ్రేష్, కె.సుధీష్, (నారాయణ, కాకినాడ); కె.సుధీర్, వై.శేఖర్ (డాక్టర్ బీవీఎస్‌ఆర్ కాలేజీ, కొత్తూరు); ఎల్.ఆనంద్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, ఎ.మల్లవరం); ఎస్.ఫణీంద్ర (జీజేసీ ఆలమూరు); పి.వీరాస్వామి (ఎస్‌వీజేసీ, తుని).
విలువిద్య (బాలికలు) : కె.జస్వంతి (శ్రీచైతన ్య జూనియర్ కళాశాల, అమలాపురం)
విలువిద్య (బాలురు) : జేహెచ్‌ఎస్ అరుణ్‌తేజ (నారాయణ కాలేజీ, రాజోలు); ఎన్‌ఎల్ వంశీకృష్ణ, బీఎస్‌ఎన్ నరేంద్ర (తిరుమల జూనియర్ కళాశాల, కాతేరు); సీహెచ్.నవీన్, కె.మహేష్‌బాబు, ఎం.స్వరూప్‌కుమార్ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, కొత్తూరు); కె.వెంకటకృష్ణ, కె.అజయ్ (జీజేసీ, మామిడికుదురు).
Advertisement
Advertisement