వింత రూపంలో గొర్రె.! | Sheep in strange | Sakshi
Sakshi News home page

వింత రూపంలో గొర్రె.!

Published Sun, Sep 3 2017 12:20 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

వింత రూపంలో గొర్రె.!

వింత రూపంలో గొర్రె.!

చిట్యాల: వరంగల్‌ రూరల్‌ జిల్లా చిట్యాల మండలంలో​ ఓ వింత గొర్రెపిల్ల జన్మించింది. మండలంలోని నవాబుపేట శివారు శాంతినగర్‌లో ముసికె ఆగయ్యకు చెందిన మేకకు ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులు, మూడు కళ్లుతో ఓ గొర్రెపిల్ల జన్మించింది.

అయితే దీనికంటే ముందు మరో పిల్ల జన్మించినా దాని అవయవాలు అన్నీ సరిగా ఉన్నాయి. ఈ వింత గొర్రెపిల్లను ప్రజలు వచ్చి చూసి వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement