భూములు పరిశీలించిన సింగపూర్‌ ప్రతినిధులు | singapore men land checkings | Sakshi
Sakshi News home page

భూములు పరిశీలించిన సింగపూర్‌ ప్రతినిధులు

Jun 4 2017 11:29 PM | Updated on May 29 2019 3:19 PM

ఇటీవల ఏపీఐఐసీ కొనుగోలు చేసిన భూములను ఆదివారం సింగపూర్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు.

పుట్టపర్తి అర్బన్‌ : ఇటీవల ఏపీఐఐసీ కొనుగోలు చేసిన భూములను ఆదివారం సింగపూర్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు. పరిశ్రమల కోసం మండలంలోని కప్పలబండ గ్రామం వద్ద రైతులతో కొనుగోలు చేసిన 101 ఎకరాల భూమిని వారు పరిశీలించారు. ఆ స్థలానికి బెంగళూరు ఎయిర్‌ పోర్టు 100 కిలోమీటర్ల దూరం ఉందని, రైల్వే లైను, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, హంద్రీనీవా కాలవ సదుపాయాలపై మంత్రి వారికి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement