బుల్లి కోడిగుడ్డు.. భలే.. | small egg..attract | Sakshi
Sakshi News home page

బుల్లి కోడిగుడ్డు.. భలే..

Published Fri, Dec 9 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

బుల్లి కోడిగుడ్డు.. భలే..

బుల్లి కోడిగుడ్డు.. భలే..

కొవ్వూరు రూరల్‌ : కొవ్వూరు మండలం నందమూరులో ఓ బుల్లి నాటుకోడి గుడ్డు జనాలను ఆకర్షిస్తోంది. సాధారణ గుడ్డుకన్నా అతి చిన్న పరిమాణంలో ఉన్న ఈ గుడ్డు వింతగొల్పుతోంది. పశివేదలకు చెందిన ఒకరి వద్ద కొన్ని గుడ్డులను కొనుగోలు చేయగా.. అందులో ఈ గుడ్డు ఉందని స్థానికుడు పుసులూరి శ్రీనివాసరావు తెలిపారు. నాటుకోళ్లు తొలిసారిగా గుడ్లు పెట్టే సమయంలో ఈ విధంగా చిన్న గుడ్లు పెట్టే అవకాశం ఉంటుందని పశువైద్యులు చెప్పారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement