
పామును మింగిన మరో పాము
వజ్రకరూరులోని బలిజ వీధి సమీపంలో గురువారం సాయంత్రం ఓ నాగుపాము జర్రిపోతును మింగింది.
వజ్రకరూరు : వజ్రకరూరులోని బలిజ వీధి సమీపంలో గురువారం సాయంత్రం ఓ నాగుపాము జర్రిపోతును మింగింది. విషయాన్ని గుర్తించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడి ఆసక్తిగా గమనించారు.