'వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, రింగ్‌రోడ్డు' | Soon, Textile park, ring road will come construct for warangal, says KCR | Sakshi
Sakshi News home page

'వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, రింగ్‌రోడ్డు'

Published Tue, Jan 5 2016 5:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, రింగ్‌రోడ్డు' - Sakshi

'వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, రింగ్‌రోడ్డు'

వరంగల్‌: త్వరలో వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మంగళవారం వరంగల్‌ జిల్లా అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. 15 శాతం ఆర్థికాభివృద్ధితో తెలంగాణ దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్‌లో వరంగల్‌కు ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాక మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంజీఎంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement