దాబాలపై ఎస్వోటీ పోలీసుల దాడి | SOT police raids on Daba | Sakshi
Sakshi News home page

దాబాలపై ఎస్వోటీ పోలీసుల దాడి

Published Mon, Apr 4 2016 8:07 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

SOT police raids on Daba

రంగారెడ్డి: రంగారెడ్డి యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ సమీపంలో ఉన్న ఓ దాబాలపై సోమవారం ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. దాబాలో పేకాటాడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 27 వేల నగదుతో పాటు 8 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement