ప్రణవ స్వరూపా.. లక్ష్మీనరసింహా | special pooja to lakshmi narasmiha | Sakshi
Sakshi News home page

ప్రణవ స్వరూపా.. లక్ష్మీనరసింహా

Published Tue, Aug 2 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

ప్రణవ స్వరూపా.. లక్ష్మీనరసింహా

ప్రణవ స్వరూపా.. లక్ష్మీనరసింహా

ఐఎస్‌ జగన్నాథపురం (ద్వారకాతిరుమల): శ్రీకరుడు.. శుభకరుడు.. ప్రణవ స్వరూపాడైన లక్ష్మీనరసింహస్వామిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాథపురం సుందరగిరిపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు జరిగాయి. అమావాస్య కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామికి పానకాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ప్రతి అమావాస్య రోజూ భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు.  
 
 
 
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement