స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ | spl dsp duty charge | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

Published Tue, Jul 19 2016 8:21 PM | Last Updated on Fri, May 25 2018 5:49 PM

spl dsp duty charge

అనంతపురం సెంట్రల్‌ :  స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా మల్లికార్జున మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఈయనకు గతంలో హిందూపురం టూటౌన్, రామగిరి, డీసీఆర్‌బీ సీఐగా పనిచేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌ డీఎస్పీగా పదోన్నతిపై వెళ్లారు. తిరిగి బదిలీపై అనంతపురం స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా నియమితులయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement