యాగం నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యశర్మ
భద్రాచలం టౌన్ : భద్రాచలంలోని శిల్పినగర్‌లోగల శ్రీ దుర్గా గాయత్రి శక్తి పీఠమ్ సర్వదేవతా సన్నిధానంలో సంతోషి మాత జయంతి, రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా శ్రీ లక్ష్మీగాయత్రి యాగాన్ని ఆలయ వ్యవస్థాపకులు కెవి.సుబ్రహ్మణ్యశర్మ నిర్వహించారు. సకల లోకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ యాగం నిర్వహించినట్టు ఆయన చెప్పారు.