8న విజయనగరంలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు | statelevel body building compitattions 8th | Sakshi
Sakshi News home page

8న విజయనగరంలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు

Published Mon, Jan 2 2017 10:35 PM | Last Updated on Wed, Apr 3 2019 5:34 PM

statelevel body building compitattions 8th

రాజమహేంద్రవరం సిటీ :
నవ్యాంధ్ర బాడీ  బిల్డింగ్‌ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో ఈ నెల 8న విజయనగరం గురజాడ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేష¯ŒS అ««దl్యక్షుడు అడ్డూరి వీరభద్రరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల శరీర బరువును అనుసరించి 8 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.40 సంవత్సరాలు పైబడిన వారికి మాస్టర్స్‌ విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిస్టర్‌ ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగు టైటిళ్లు, నగదు బహుమతులు ఇస్తామన్నారు. ఒక్కో జిల్లా నుంచి 20 మంది క్రీడాకారులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన 20 మంది క్రీడాకారులను ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగే అఖితభారత బాడీ బిల్డింగ్‌ పోటీలకు పంపుతామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement