థలసీమియాతో విద్యార్థి మృతి
Published Tue, Feb 28 2017 1:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పుట్టపర్తి అర్బన్: థలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఓ విద్యార్ధి సోమవారం మృతి చెందాడు. వీరాంజనేయపల్లికి చెందిన రమేష్, మాధవీలత దంపతుల ఏకైక కుమారుడు సాయిరతన్ (10) థలసీమియాతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు.
Advertisement
Advertisement