గాజువాక జీవీఎంసీలో సూసైడ్ నోటు కలకలం సృష్టించింది.
విశాఖపట్నం: గాజువాక జీవీఎంసీలో సూసైడ్ నోటు కలకలం సృష్టించింది. అసిస్టెంట్ జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మీకి సూసైడ్ నోటు ఇచ్చి ఆర్ఐ పడాలు వెళ్లిపోయింది. డిప్యూటీ కమిషనర్ వేధింపులు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆర్ఐ అందులో పేర్కొన్నట్లు తెలిసింది.