తాండూర్‌ వాసవీక్లబ్‌కు ‘సూపర్‌స్టార్‌’ క్లబ్‌ అవార్డు | superstar award to thandur vasaviclub | Sakshi
Sakshi News home page

తాండూర్‌ వాసవీక్లబ్‌కు ‘సూపర్‌స్టార్‌’ క్లబ్‌ అవార్డు

Published Mon, Jul 25 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

superstar award to thandur vasaviclub

తాండూర్‌ : తాండూర్‌ వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు కె.సంతోష్‌కుమార్‌కు వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ 5 స్టార్‌ ప్రసిడెంట్‌ అవార్డు దక్కింది. ఆదివారం వరంగల్‌లో జరిగిన వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ స్థాయి సంకల్పం మిడ్కాన్‌ 2016 కార్యక్రమంలో పలు అవార్డులు ప్రకటించారు.
ఇందులో భాగంగా తాండూర్‌ వాసవీక్లబ్‌లకు సూపర్‌స్టార్‌ క్లబ్‌ అవార్డు రాగా, క్లబ్‌ అ«ధ్యక్షుడు సంతోష్‌కు 5 స్టార్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును క్లబ్‌ గోల్డెన్‌ స్టార్‌ పబ్బ విజయ్‌కుమార్‌ అందజేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్‌ గవర్నర్‌ ముక్తా శ్రీనివాస్, జోన్‌ చైర్మన్‌ బోనగిరి వేణుగోపాల్, ఇంటర్నేషనల్‌ సభ్యులు రేణుకుంట్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement