ప్రాణం తీసిన ఈత సరదా..
గుడిమల్కాపురం(మేళ్లచెర్వు): ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన పేరం వెంటేష్(21) గ్రామపరిధిలోని అంజనీ సిమెంట్ పరిశ్రమలో కాంట్రక్టర్ వద్ద మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఏ.కోటయ్య అనే యువకుడితో కలిసి బుధవారం మధ్యాహ్నం క్వారీ దగ్గరకు వచ్చి కొద్ది సేపు ఈత కోట్టారు.తరువాత పనికి వెళ్లాలని కోటయ్య ఒడ్డుకు వచ్చి వెంకటేశ్‌ను రమ్మని పిలిచాడు. అయితే అప్పటికే వెంకటేశ్ బురదలో కురుకుపోయి నీటమునిగాడు. ఇదే విషయాన్ని కోటయ్య సమీపంలో ఉన్న వారికి చెప్పాడు. వారు వచ్చి చూసే సరికి వెంకటేశ్ అప్పటికే మతిచెందాడు. ఐదు గంటల పాటు శ్రమించి బురదో కూరుకుపోయిన వెంకటేశ్ మతదేహాన్ని వెలికి తీశారు. ఉన్న ఒక్క కొడుకు మతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.సంఘటన స్థలాన్ని పొలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
ప్రాణం తీసిన ఈత సరదా..
టఠీజీఝఝజీnజ ్ఛn్జౌy ్టౌ ఛీజ్ఛీఛీ
టఠీజీఝఝజీnజ, ్ఛn్జౌy,ఛీజ్ఛీఛీ
ప్రాణం తీసిన, ఈత సరదా, మేళ్లచెరువు