హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. పంచాయతీ, నగర డివిజన్, అసెంబ్లీ సెగ్మెంట్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఈ నెల 18న నామినేషన్లు వేసేందుకు తేది ఖరారు చేశారు. వీటికి ఈ నెల 22 నుంచి 25 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక లోక్ సభ సెగ్మెంట్లు, రాష్ట్ర స్థాయి కార్యవర్గానికి ఈ నెల 28న నామినేషన్లు వేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ నిర్వహించనున్నారు.
యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూలు ఖరారు
Published Thu, Aug 13 2015 3:38 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement