టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌ | tennis ball cricket association vice president rambha prasad | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌

Published Thu, Aug 4 2016 10:08 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌ - Sakshi

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌

విజయవాడ స్పోర్ట్స్‌ :  టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్‌ నియమితులయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగిన టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంభా ప్రసాద్‌ తెలిపారు. ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల జిల్లా టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి రమేష్, రోప్‌ స్కిప్పింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement