రైలు కింద పడి వ్యక్తి మృతి | The death of a man who fell under train | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి

Published Mon, Nov 23 2015 6:06 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

The death of a man who fell under train

మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తూ డెల్టా రైలు కింద పడి ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అబ్బులు(40)గా గుర్తించారు. మిర్యాలగూడలోని బంధువుల ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement