రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం | The person dead in a fall from the train | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

Published Tue, Aug 23 2016 12:39 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

The person dead in a fall from the train

రైల్వేగేట్‌ : రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని హంటర్‌రోడ్డులో సోమవారం జరి గింది. జీఆర్‌పీ సీఐ స్వా మి కథనం  ప్రకారం.. హంటర్‌రోడ్డు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో ఆదివా రం రాత్రి రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు(26) మృతిచెందాడు. బ్లూ జీన్స్‌ ధరించిన ఈ యువకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపచినట్లు సీఐ చెప్పారు. కేసును హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేందర్‌ దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement