తిరుమలకు పోటెత్తిన భక్తులు | tirumala full croed with devotees | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Published Sun, May 22 2016 8:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

tirumala full croed with devotees

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 12 గంటల సమయం తీసుకుంటోంది. కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం 5 గంటల్లోనూ, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement