నేడు మంత్రి సునీతతో ఫోన్‌ఇన్‌ | today phone in programme of minister sunitha | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి సునీతతో ఫోన్‌ఇన్‌

Published Sun, Jul 17 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

today phone in programme of minister sunitha

అనంతపురం అర్బన్‌ : పౌర సరఫరాల అంశాలపై ఈనెల 18న ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పరిటాల సునీత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్వామా సమావేశ మందిరంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తానే స్వయంగా నిర్వహిస్తానని తెలిపారు.  
 
ప్రజా పంపిణీ వ్యవస్థ, తూనికలు కొలతలు, దీపం, తదితర సమస్యలు, ఫిర్యాదులను ప్రజలు 08554– 274058లో ఫోన్‌ చేసి తెలియజేÄñæ¬చ్చని మంత్రి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement