టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Fri, Oct 21 2016 7:00 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

today updates

  • ఢిల్లీ: సెబీ వద్ద రూ.200కోట్లు డిపాజిట్ చేయనున్న సహారా గ్రూపు
  • హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
  • కృష్ణా నీటి పంపకంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై తెలంగాణ కేబినెట్ చర్చ
  • కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై భేటిలో చర్చించనున్న తెలంగాణ కేబినెట్
  • నేడు అమరావతిలో ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంకు శాఖల ప్రారంభం
  • నేడు అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
  • నేడు హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం
  • నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గోషామహల్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం
  • హైమా తుపాన్ కారణంగా 200కు పైగా విమాన సర్వీసులు ఆపివేసిన హాంకాంగ్
  • ప్రపంచకప్ కబడ్డీ సెమీస్ మ్యాచ్లు

    • కొరియా వర్సెస్ ఇరాన్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం
    • భారత్ వర్సెస్ థాయ్ లాండ్ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం
       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement