- ఐక్యరాజ్యసమితిలో అధికారికంగా నిర్వహించనున్న దీపావళి వేడుకలు
- నేడు దేశవ్యాప్తంగా దీపావళి పండగ సంబరాలు
- నేడు రాజ్ భవన్ లో గవర్నర్ దంపతుల దర్బార్
- దీపావళి సందర్భంగా ప్రజలను కలుసుకోనున్న గవర్నర్ దంపతులు
- పోలీసుశాఖకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక. రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం
- నేటి నుంచి దేశంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం
- నేటి ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' ప్రసంగం
- జమ్ముకశ్మీర్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగిన పాక్ దాడులు
- నేడు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. తిరుమల శ్రీవారి ఆలయానికి నేడు పెరిగిన భక్తుల రద్దీ
- నేడు ఆసియా చాంపియన్స్ హాకీ ఫైనల్
- ఫైనల్లో పాకిస్తాన్ తో తలపడనున్న భారత్. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం
టుడే అప్ డేట్స్
Published Sun, Oct 30 2016 7:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM
Advertisement
Advertisement