- నేడు రెండోరోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. నోట్ల రద్దుపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం
- హైదరాబాద్: నేడు హైకోర్టులో విచారణకు రానున్న ఓటుకు కోట్లు కేసు. నేడు వాదనలు వినిపించనున్న ఏపీ సీఎం చంద్రబాబు తరఫు లాయర్ లుథ్రా
- నేటి నుంచి ఒడిషాలో కొత్త రూ.500 నోట్లు లభ్యం
- నేటి నుంచి అమరావతిలో ఓట్ల నమోదు ప్రక్రియ
- హైదరాబాద్‌లో నేడు మలక్ పేట మార్కెట్లకు ఉల్లి రాక
- నేటి ఉదయం ఢిల్లీ, హరియాణాలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2
- పెద్ద నోట్ల రద్దు: దేశవ్యాప్తంగా కరెన్సీ మార్పిడి ప్రక్రియలో అవస్తలు, కొత్త నోట్ల లభ్యత మితంగా ఉండటంతో సమస్యలు.
- నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్. విశాఖ వైఎస్ఆర్ స్డేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
టుడే అప్‌డేట్స్
Published Thu, Nov 17 2016 7:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
Advertisement
Advertisement