జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ, ఎంబీఏ విభాగం విద్యార్థులకు బుధవారం వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ, ఎంబీఏ విభాగం విద్యార్థులకు బుధవారం వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ‘ క్లౌడ్ సెక్యూరిటీ, క్రైసిస్ మేనేజ్‌మెంట్ ’ అనే అంశంపై నిర్వహించే కార్యక్రమానికి జేఎన్‌టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.