రేపు డీజీపీ సాంబశివరావు రాక | tomorrow dgp tour in east godavari | Sakshi
Sakshi News home page

రేపు డీజీపీ సాంబశివరావు రాక

Published Tue, Jan 17 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

tomorrow dgp tour in east godavari

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌) :
రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు గురువారం రాజమహేంద్రవరం పోలీసు అర్బ¯ŒS జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక లాహాస్పి¯ŒS హోటల్లో కోస్తా కోస్టల్‌ రీజియ¯ŒS పోలీసు ఉన్నతాధికారులతో ఎ¯ŒSడీ యాక్ట్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం లాలాచెరువులో ఇటీవల నిర్మాణం చేపట్టిన పోలీసు అర్బ¯ŒS జిల్లా కార్యాలయాలను పరిశీలిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన నేపథ్యంలో డీజీపీ ఏ పోలీస్‌స్టేçÙనైనా తనిఖీ చేస్తారన్న ఉద్ధేశంలో అన్ని పోలీస్‌స్టేçÙన్లను శుభ్రం చేయిస్తున్నారు. ఆవరణలో మొక్కలు నాటిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement