రేపు వైద్యుల 'సత్యాగ్రహం' | Tomorrow the doctors 'satyagraha' | Sakshi
Sakshi News home page

రేపు వైద్యుల 'సత్యాగ్రహం'

Published Mon, Nov 14 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

Tomorrow the doctors 'satyagraha'

అనంతపురం మెడికల్‌ : జాతీయ వైద్య కమిషన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా  'సత్యాగ్రహం' పేరుతో వైద్యులు నిరసన చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వయంప్రతిపత్తి ఉన్న భారతదేశ వైద్య మండలిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రేపు అన్ని పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. తమ ఆందోళనకు ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement