3 నుంచి టీటీడీ ‘శుభప్రదం’పై శిక్షణ | Training from 3rd TTD 'Good luck' | Sakshi
Sakshi News home page

3 నుంచి టీటీడీ ‘శుభప్రదం’పై శిక్షణ

Published Mon, May 22 2017 10:26 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

Training from 3rd TTD 'Good luck'

అనంతపురం కల్చరల్‌ :   తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో జూన్‌ 3 నుంచి 9వ తేదీ వరకు ఎస్వీ జూనియర్‌ కళాశాలలో ‘శుభప్రదం’ పేరిట చిన్నారులకు ఆధ్యాత్మిక, వైజ్ఞానికి వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు టీటీడీ జిల్లా ధార్మిక ప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాద వేణు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. శిబిరంలో పాల్గొనే చిన్నారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు రానుపోనూ చార్జీలు ఇస్తామన్నారు. ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వివరాలకు సెల్‌ : 9603699919లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement