త్రివర్ణ శోభితంగా సిద్ధేశ్వరుడు
త్రివర్ణ శోభితంగా సిద్ధేశ్వరుడు
Published Tue, Aug 16 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
న్యూశాయంపేట : శ్రావణ శుద్ధ ద్వాదశి రెండో సోమవారం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ పద్మాక్షి కాలనీలో ఉన్న సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని బంతి, సన్నజాజి పూలతో పాటు ధవళం ఆకులతో త్రివర్ణ శోభితంగా అలంకరించారు
. ఆర్చకులు రవికుమార్, మధు కుమార్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement