జమ్మలమడుగు మండలంలోని మైలవరం రిజర్వాయర్‌లోకి కుమారుడిని తోసేసి ఆ తర్వాత తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి మృతదేహం లభ్యమైంది. తల్లి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రిజర్వాయర్‌లో దూకిన తల్లీ, కుమారుడు
Published Sun, Aug 14 2016 8:17 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement