ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం | two families fighting with knives in ghatkesar over Property disputes | Sakshi
Sakshi News home page

ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం

Published Sun, Feb 14 2016 9:48 PM | Last Updated on Sat, Aug 25 2018 6:08 PM

ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం - Sakshi

ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం

ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్‌కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు.

రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఒక్క కుటుంబంపై మరో కుటుంబం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురికి కత్తిపోట్లు తగిలాయి. ఈ ఘటనలో గాయపడిన సంజీవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement