ట్రావెల్స్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు | Two injured in road accident, Travel bus turned | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు

Published Sun, Oct 4 2015 8:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

Two injured in road accident, Travel bus turned

హైదరాబాద్: శంషాబాద్లో మదనపల్లి సమీపంలోని బెంగుళూరు వెళ్లే జాతీయరహదారిపై మురళీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.

చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బస్సు నంబర్ ఏపీ 28డీ 4844 గా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement