కోటేష్‌ చిత్రానికి ఉగాది పురస్కారం | ugadi award for kotesh picture | Sakshi
Sakshi News home page

కోటేష్‌ చిత్రానికి ఉగాది పురస్కారం

Published Sat, Mar 25 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

కోటేష్‌ చిత్రానికి ఉగాది పురస్కారం

కోటేష్‌ చిత్రానికి ఉగాది పురస్కారం

నంద్యాల: ఏపీ బాషా, సాంస్కృతిక శాఖ, ఆర్ట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాలకు ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌ ఎంపికయ్యారు. ఈయన చిత్రీకరించిన ఆనందతాండవం కళంకారి చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు తనకు లేఖ అందిందని కోటేష్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పురస్కారాలకు 36 మందిని ఎంపిక చేయగా కర్నూలు జిల్లా నుంచి కోటేష్‌ ఒక్కరికే జాబితాలో స్థానం లభించడం విశేషం. ఉగాది సందర్భంగా ఈ నెల 29వతేదీన కోటేష్‌కు పురస్కారం అందిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement