గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం | un identified body found in godavari river in ravulapalem | Sakshi
Sakshi News home page

గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం

Published Thu, Jul 30 2015 8:17 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

un identified body found in godavari river in ravulapalem

తూర్పుగోదావరి: గౌతమి గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కొత్తబ్రిడ్జి 6వ స్తంభం సమీపంలో జరిగింది. గుర్తుతెలియని శవం నదిలో కొట్టుకొచ్చి వంతెన కింద ఆగింది. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement