యువకుడి దారుణ హత్య!
Published Sun, Jul 12 2015 12:39 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
హైదరాబాద్: హైదరాబాద్లోని గాంధీనగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువకుడి(25)ని రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement