20న అండర్–14 వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక
Published Sat, Sep 17 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
మహబూబ్‌నగర్ క్రీడలు: నారాయణపేటలోని మినీ స్టేడియంలో ఈనెల 17న నిర్వహించాల్సిన అండర్–14 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ బాల, బాలికల జట్ల ఎంపికలు వర్షాల కారణంగా 20న నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని, మిగతా వివరాలకు రమణ సెల్ నెం : 9985250389 ను సంప్రదించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement