అండర్‌–19 జూడో, రెజ్లింగ్‌ రాష్ట్ర జట్ల ఎంపిక | Under-19 judo, wrestling state teams selected | Sakshi
Sakshi News home page

అండర్‌–19 జూడో, రెజ్లింగ్‌ రాష్ట్ర జట్ల ఎంపిక

Published Sat, Dec 31 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

అండర్‌–19 జూడో, రెజ్లింగ్‌ రాష్ట్ర జట్ల ఎంపిక

అండర్‌–19 జూడో, రెజ్లింగ్‌ రాష్ట్ర జట్ల ఎంపిక

అండర్‌–19 జూడో, రెజ్లింగ్‌ రాష్ట్ర జట్లను శుక్రవారం ఎంపిక చేసినట్లు అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అండర్‌–19 జూడో, రెజ్లింగ్‌ రాష్ట్ర జట్లను శుక్రవారం ఎంపిక చేసినట్లు అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఎంపిౖకెన క్రీడాకారులు జనవరి 1 నుంచి 9 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇరు జట్లకు కోచ్‌లుగా రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి, శ్రీనాథ్, రాఘవేంద్ర వ్యవహరిస్తారన్నారు. మేనేజర్లుగా లక్ష్మీనారాయణ, తిప్పేస్వామి, శ్రీను, కౌసర్‌బాను వ్యవహరిస్తారన్నారు.    
అండర్‌–19 జూడో బాలికల జట్టు :  
వనజ, కవిత, కౌసల్య, ప్రియాంక, నవ్య, గౌతమి, సుచిత్ర(అనంతపురం), విజయదుర్గ(తూర్పుగోదావరి). 
బాలుర జట్టు :  వీరబాబుదొర(తూర్పుగోదావరి), సాయికుమార్, తిప్పేస్వామి, పవన్ కుమార్, అమర్‌నాథ్, సుధాకర్, గిరీష్‌(అనంతపురం), మధుసూదన్ రావు(కృష్ణా).  
అండర్‌–19 రెజ్లింగ్‌ బాలుర జట్టు :  చంద్రమౌళి, కిషోర్‌(విజయనగరం), అనిల్‌కుమార్, అజిత్‌బాబు, హర్షసాయి, అశోక్‌(నెల్లూరు), సుధీర్‌ (విశాఖపట్టణం), శివనాగేంద్రప్రసాద్, నవీన్, మరియరాజు, వెంకటేష్, నరేంద్ర, బాలకృష్ణ(గుంటూరు), రోహిత్‌కుమార్‌(శ్రీకాకుళం), గణేష్‌(అనంతపురం), ఆనంద్‌కుమార్, సురేష్‌యాదవ్‌(కడప), నాగరాజు(కృష్ణా), వెంకటరావు(కర్నూలు), అంజన సుమంత్‌(చిత్తూరు).     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement