ఆర్టీఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు | Vigilance officials to checking at RTA offices | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు

Published Sat, Jul 30 2016 7:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

Vigilance officials to checking at RTA offices

సిద్దిపేట(మెదక్): మెదక్ జిల్లా సిద్దిపేట రవాణాశాఖ అధికారి ప్రాంతీయ కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు బ్రోకర్ల వద్ద నుంచి రూ.93వేలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement