త్వరలోనే గవర్నర్‌ను కలుస్తా: వేణుమాధవ్ | will complaint to governor soon, comedian venu madhav on his death rumors | Sakshi
Sakshi News home page

త్వరలోనే గవర్నర్‌ను కలుస్తా: వేణుమాధవ్

Published Sun, May 15 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

త్వరలోనే గవర్నర్‌ను కలుస్తా: వేణుమాధవ్

త్వరలోనే గవర్నర్‌ను కలుస్తా: వేణుమాధవ్

హన్మకొండ: తాను చనిపోయానన్న తప్పుడు వార్తలపై ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రులు నాయిని, తలసానిలను కలిసి ఫిర్యాదు చేసిన స్టార్ కమెడియన్ వేణుమాధవ్ త్వరలోనే గవర్నర్ ను సైతం కలుస్తానని చెప్పారు.

ఆదివారం హన్మకొండలో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న వేణుమాదవ్ అభిమానుల సందేహాలపై స్పందించారు. 'నేను చనిపోయానంటూ వచ్చిన పుకార్లు కొందరు బుద్ధిలేని గాడిదలు పనిలేక చేసిన ఆరోపణలు' అని అన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు.

(చదవండి: స్టార్ కమెడియన్ పోలీస్ కంప్లైంట్)

(చదవండి: తలసానిని కలసిన వేణుమాధవ్)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement